మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా

మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా మరిన్ని ఫీచర్లతో ఆకట్టుకోబోతుంది. దీని అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైటు ద్వారా 30న ప్రారంభం కానున్నాయి. Moto G 5G Plus స్మార్ట్ ఫోన్ Android v10 (Q) మొబైల్ ఓ.ఎస్. పనిచేస్తుంది. ఈ ఫోను Octa core Qualcomm Snapdragon 765 Chipset ప్రొసెసరుతో పనిచేస్తుంది. దీనియందు 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నెల్ మెమోరి అంటే ఫోను మెమోరి ఉంటుంది. ఇంకా Moto G5G … Read more