మహా శివరాత్రి శుభాకాంక్షలు

మంత్రమేదైనా దైవం మాత్రం ఒక్కటే, అనేక రూపాలుగా ఉండడం వలన అనేక మంది మనస్తత్వాలను అనుగ్రహించవచ్చు, అనే తలంపుతో భగవానుడు అనేక మూర్తులుగా మనకు పరిచయం అని పెద్దలంటారు. అటువంటి భగవన్నామస్మరణ మేలును చేకూర్చును. అది పర్వదినాలలో మరింతగా ఉంటుంది. మరి మహా శివరాత్రి అయితే మరింత పుణ్యదాయకం అంటారు. అందరికి శివానుగ్రహం కలగాలని ఆశిస్తూ…. మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు….

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

శ్రీమంజునాధ తెలుగు భక్తి మూవీ, చిరంజీవి-మీన-అర్జున్-సౌందర్యల భక్తి తెలుగుచిత్రం

దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం. ఓం శ్రీ మంజునాదాయ నమః చిరంజీవి శివుడుగా నర్తించిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం Chiranjeevi-Arjun daivam-bhaktuluga meppinchina Telugu bhakti chitram Telugu movie. … Read more