ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి … Read more

ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే...

ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది, తనకు తిండి పెట్టిన ఇంటి యజమాని ఇంటిని రక్షణ చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. మరి పురుషుడైనా, స్త్రీ అయినా భూమిమీదకు రావాలంటే స్త్రీ గర్భం ధరిస్తేనే. స్త్రీ ప్రసవవేదన మరణవేదనతో సమానం అటువంటి స్త్రీకి చేతులు జోడించి నమస్కారం చేసిన మన సమాజంలో మగాడు మృగాడు అవ్వడం విశ్వాసఘాతుకమే అవుతుంది. ప్రియాంక రెడ్డి మరణం టివిలో చూస్తుంటే, మనిషికి జన్మినిచ్చే స్త్రీ ఎంత వేదనను పొంది ఉంటుంది? … Read more