యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి...

శ్రీరామాయణంలో రాముడు చరిత్రను తెలియజేస్తూ, శ్రీరాముని ధర్మాచరణను తెలియపరుస్తుంది. అయితే యోగవాశిష్ఠము మోక్షసాధనకు మంచి పుస్తకంగా చెప్పబడుతుంది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… యోగవాశిష్ఠము తెలుగుబుక్ ఎవరు చదవవచ్చు అంటే… ఈ బుక్ లో ఇలా వ్రాయబడి ఉంది. ‘నేను నాది అనే అహంకార బంధనంలో చిక్కుపడి, దు:ఖాలను అనుభవిస్తూ, ఈ సంసార బంధనాల నుండి విముక్తి కోరుకునేవారు అయ్యి ఉండి ఆ భావన బాగ బలపడి, మరీ అజ్ఙాని కాకుండా, పూర్తి జ్ఙాని కాకుండా ఉన్నవారు … Read more

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు … Read more

రామాయణ రచయిత వాల్మీకి జయంతి

శ్రీరామాయణం రచించిన మహర్షి వాల్మీకి జయంతి నేడు

ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణ రచయిత వాల్మీకి జయంతి నేడు. వాల్మీకి మహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ … Read more