వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం
వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే మనకు కలిగిన వ్యాధి కన్నా మన మనసులో పెరిగే భయం మనల్ని నీరుగారుస్తుంది. శరీరమునకు సోకిన వ్యాధి కన్నా, శరీరమునకు ఏదో అయిపోతుందనే ఆందోళన సగం బలహీనత అంటారు. అందరిలాగా తాను సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్ననే భావన బలపడే కొద్ది ఈ ఆందోళన ఎక్కువ అవుతుందంటారు. ఒక వ్యాధి విషయంలోనే మనసు ఇలా ఉంటే, ఇక అంటువ్యాధి అంటే మరింత భయం పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రాణాంతకమైతే మరింత … Read more