దసరా విజయ దశమి శుభాకాంక్షలు

అందరికీ దసరా విజయ దశమి శుభాకాంక్షలు. మేలైన విజయం కోసం మీ ప్రయత్నం పరిపూర్ణమవ్వాలని, అందుకు అమ్మ అనుగ్రహం అందాలని ఆశిస్తూ…. విజయం అందుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు పరిపూర్ణము కావు. పరిపూర్ణమైన ప్రయత్నం విజయం అందించినట్టే. పరిపూర్ణముకానీ ప్రయత్నం మరలా సరిచూసుకుని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం విజయం సాధించడానికే అయితే అపజయం అప్పటికి ఆలోచనలను సరిచూసుకోవడానికి పడిన బ్రేక్ మాత్రమే. సరైన ఆలోచన విధానంలో మైండు … Read more

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ

దుర్గములను తొలగించే తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ శ్రీ కనకదుర్గమ్మతల్లి విజయవాడపై కొలువుదీరి కొలిచిన భక్తుల కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ కనకదుర్గమ్మతల్లి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందిస్తూ….మీకు దిగ్విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….తెలుగురీడ్స్.కామ్. తెలుగురీడ్స్ వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా సకుటుంబసమేతంగా చూడదగిన తెలుగుసినిమాలను గురించి తెలియజేస్తూ, వాటిలో సాంఘిక, భక్తి, జానపద సినిమా వర్గాలుగా మీకు తెలుగురీడ్స్ అందిస్తూ…పుస్తకముల గూర్చిన విషయములపై వివిధ పోస్టులను కూడా మీరు తెలుగురీడ్స్ … Read more