తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.
తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలలోని చదివిన విజ్ఙాన విషయాలనే తిరిగి బోధిస్తారు. పుస్తకాలలోని విషయాలతోనే కొందరు శోధకులు పరిశోధనలు చేస్తారు.. పురాణేతిహాసాలు పుస్తక రూపంలో రామాయణం – పుస్తకం, భాగవతం – పుస్తకం, శాస్త్రం – పుస్తకం, పరిశోధన …