లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

Ubuntu OS లోని Libre Office Writer లో ఫైల్ మెను గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో తెలుగులో చూద్దాం… లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను గురించి…… New (న్యూ) ఈ New కమాండ్ కొత్త లిబ్రె ఆఫీసు రైటర్ ఫైల్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. గమనించవలసిన విషయం… మనం లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, కొత్తగా ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దానికి పేరు పెట్టి సేవ్ చేసుకుంటే, అందులోనే వర్కు ప్రారంభించవచ్చును.… Continue reading లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను