ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును. మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన … Read more

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

తెలుగుపుస్తకములు చూసి భక్తి పాటలు పాడే అలవాటు నుండి తెలుగు భక్తిపాటలు తెలుగు యూట్యూబ్ చానల్స్ ద్వారా వినడానికి మారిపోయింది కాలం. కానీ పుస్తకం చదివితే ఆ పాటలు మనసులోకి మరింత చేరతాయి అంటారు. అయితే ఈ పోస్టులో తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ అందించే లింకులను చూద్దాం. భక్తిపాటలు వినడానికి వివిధ యూట్యూబ్ చానల్స్ మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ చానల్స్ ఏరోజుకారోజు రోజును బట్టి భక్తి పాటలు ప్రసారం అయ్యేవిధంగా అందుబాటులో … Read more

ప్రముఖ జ్యోతిష్య పండితుల వెబ్ సైటు లేక తెలుగు వీడియో చానల్స్

ప్రముఖ జ్యోతిష్య పండితుల వెబ్ సైటు లేక తెలుగు వీడియో చానల్స్

గమనిక: ద్వాదశ రాశుల వారికి వారఫలాలు, దినఫలాలు, మాసఫలాలు అందించే కొన్ని చానల్స్ ను లిస్టును తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్టును క్రియేట్ చేయడం జరిగింది. తెలుగురీడ్స్ ఈ పోస్టు గురించి! అదేం చిత్రమో మన ఊళ్లో మనకు అందుబాటులో పిలిస్తే పలికే పండితులు ఉన్నా దూరంగా ఉండే పండితులంటే, ఇంకేమి చెబుతారో అనే ఆలోచన వలననేమో ఒక ఊరి నుండి మరొక ఊరికి జ్యోతిష్యులను వెతుక్కుంటూ వెళ్తాం. కొన్ని పల్లెటూళ్లలో అయితే పండితులు ఉండకపోవచ్చును. దీర్ఘకాలిక … Read more