ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు. ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి. మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్ … Read more

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను ఉండేలా చూడవచ్చునా? అసలు పిల్లలకు ఫోను ఎందుకు అందుతుంది? పిల్లలపై ఫోను ప్రభావం ఎలా ఏర్పడుతుంది…? ఈ పోస్టులో కొంచెం వివరించే ప్రయత్నం… పిల్లలు మొబైల్ ఫోను అందుకుంటున్నారు, అందిస్తున్నారు, అడుకుంటున్నారు. కొన్నిసార్లు ఒక అంశంలో అవి ప్రధానమైనవి అనో, ఇవి ప్రధానమైనవి అనో అనుకుంటూ, కొన్ని ప్రధాన విషయాలుగా దృష్టిపెడుతూ ఉంటాం. అయితే కాలంలో ఒక్కోసారి కొత్తగా వచ్చిన ప్రధాన సమస్యలు మారుతూ ఉంటాయి. పిల్లలకు ఒకప్పుడు చెడు అలవాట్లు … Read more

బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్

బ్రౌజరులో చూడదగిన మొబైల్ యాప్స్

గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం. మీ ఫోనులో ఇంటర్నల్ మెమోరీ (ఫోనులో మిగిలి ఉన్న స్పేస్ – ఫోను మెమోరి) తక్కువగా ఉంటుందా? ఇంకా … Read more