ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి … Read more