పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు. మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది. నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం,… Continue reading పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

నక్షత్రం బట్టి రోజూ మంచి చెడు సమయముల చూపించే వెబ్ సైటు

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి? ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషు సైంటిష్టులు… Continue reading మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు