దసరా విజయ దశమి శుభాకాంక్షలు

అందరికీ దసరా విజయ దశమి శుభాకాంక్షలు. మేలైన విజయం కోసం మీ ప్రయత్నం పరిపూర్ణమవ్వాలని, అందుకు అమ్మ అనుగ్రహం అందాలని ఆశిస్తూ…. విజయం అందుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు పరిపూర్ణము కావు. పరిపూర్ణమైన ప్రయత్నం విజయం అందించినట్టే. పరిపూర్ణముకానీ ప్రయత్నం మరలా సరిచూసుకుని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం విజయం సాధించడానికే అయితే అపజయం అప్పటికి ఆలోచనలను సరిచూసుకోవడానికి పడిన బ్రేక్ మాత్రమే. సరైన ఆలోచన విధానంలో మైండు … Read more