కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు
కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగు వలన మనోవికాసం వస్తుందని అంటారు. కరోనా కోరలు చాచి బయట బస చేసింది. బయటకుపోయినవారిపై కోరలతో కాటేయవచ్చును. అప్పటికే కాటేసినవారి …