గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి?

గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి అనుకూలం అంటే ప్రారంభంలో బిజెపి ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టిఆర్ఎస్ కంటే బిజెపి ఆదిక్యంలో ఉండడం విశేషం. గ్రేటరు ఎన్నికలలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ పోలింగ్ శాతం 50 శాతం లోపే… ప్రధాన పోటీ నెలగొన్న పార్టీలు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు… ఈ రెండు పార్టీలలో గెలుపెవరిది? గ్రేటరులో గ్రేటెస్ట్ గెలుపు ? అయితే కొందరంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆదిక్యం అంతగా పట్టింపుకాదు అని…. మరికొందరంటారు. పోస్టల్ … Read more