కధ కదిలే మనసును నిలుపుతుంది
కధ కదిలే మనసును నిలుపుతుంది, కధ నిలిచిన మనసులొ మరొక ఆలోచనను సృష్టిస్తుంది. అల్లరి చేసే మనసును ఆసక్తికరమైన కధ కట్టిపడేస్తుంది. కధ చెప్పేవారిని బట్టి కధ మనసును ఆకట్టుకుంటుంది. కధ కంచికి మనం ఇంటికి అని కధ ముగించాక చెబుతారు. …