ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు

కరోన కారణంగా స్కూల్స్ మూతబడ్డాయి. ఆన్ లైన్లో పాఠాలు ప్రారంభం అవుతున్నాయి. ఆన్ లైన్ సాధనాలతో టీచర్లకు కొత్త బోధనా పద్దతులు అలవాటు చేసుకోవలసిన స్థితి. ఇప్పటికే ప్రేవేటు స్కూల్స్ ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు పాఠాలు అందిస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్ లో ఆన్ లైన్ క్లాస్ టీచింగ్ ప్రారంభం అయ్యాయి. పాఠాలు ఒక చోట ఉంటూ, వేరు వేరు చోట్ల ఉన్న అనేకమంది విద్యార్ధులకు పాఠాలను డిజిటల్ సాధనాలతో చెబుతున్నారు. ఇందుకు క్లౌడ్ … Read more