తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్ కొన్ని ఈ తెలుగురీడ్స్ పోస్టులో… రుచికరమైన పిండి వంటలు సంతృప్తికరమైన భోజనము చేయడానికి బాగుంటుంది. మనసు సంతోషంతో భోజనము చేయడానికి తయారు అవుతుంది. మనసు ఇష్టపూర్వకంగా సంతోషంతో మితమైన భోజనము చేస్తే, అజీర్తి సమస్యలు ఉండవంటారు. వంటిల్లే ఒక చిన్నపాటి వైద్యశాల కూడా అంటారు. అందులో ఉండే పోపుల నుండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు తయారు చేస్తారు… మన పూర్వికులు, పెద్దలు. అంటే వంటకాలలో వాడే … Read more

ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్

ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్

ఒకడే ఒక్కడు మొనగాడుముంబై మెచ్చిన ఆటగాడుఓటమికి తలొంచడు ఏనాడు…. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెనుగా రోహిత్ శర్మ విషయంలో ఈ పాట బాగా సరిపోతుంది. ఏకంగా 2013 సం.లో, 2015 సం.లో, 2017 సం.లో ఐపిఎల్ క్రికెట్ కప్పులు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 2019, 2020 సంవత్సరాలలో కూడా ఐపిఎల్ క్రికెట్ కప్పులను అందుకున్నాడు. కెప్టెన్ గా ఇంతటి ఘన విజయాలు అందుకున్న మరో ఐపిఎల్ కెప్టెన్ లేరు. ఐపిఎల్ ప్రారంభంలో డెక్కన్ … Read more

ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును. కొన్ని ఫ్రీ భక్తి బుక్స్ డైరెక్టుగా ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా రీడ్ చేయవచ్చును. ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ … Read more

దసరా విజయ దశమి శుభాకాంక్షలు

అందరికీ దసరా విజయ దశమి శుభాకాంక్షలు. మేలైన విజయం కోసం మీ ప్రయత్నం పరిపూర్ణమవ్వాలని, అందుకు అమ్మ అనుగ్రహం అందాలని ఆశిస్తూ…. విజయం అందుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు పరిపూర్ణము కావు. పరిపూర్ణమైన ప్రయత్నం విజయం అందించినట్టే. పరిపూర్ణముకానీ ప్రయత్నం మరలా సరిచూసుకుని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం విజయం సాధించడానికే అయితే అపజయం అప్పటికి ఆలోచనలను సరిచూసుకోవడానికి పడిన బ్రేక్ మాత్రమే. సరైన ఆలోచన విధానంలో మైండు … Read more

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? తెలుగు బుక్: ఈ తెలుగు బుక్ చదవాలి? ఈ బుక్ ఎవరు చదవాలి? ఈ బుక్ వలన కలిగే ప్రయోజనాలు? అంటూ పలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తూ ఈ పుస్తకం వ్రాయబడింది. భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. గమనిక: ఈ క్రిందగా వ్రాసిన వచనం, పైన తెలియజేయబడిన బుక్ లింకు సంబంధం లేదు. ఇది … Read more

WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్

ఏదైనా ఒక వెబ్ సైటును మొబైల్ యాప్ గా కన్వర్ట్ చేయాలంటే, (WebView) వెబ్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తారు. ఈ (WebView) వెబ్ వ్యూ లో యుఆర్ఎల్ ద్వారా ఏదైనా వెబ్ సైటు స్క్రీనుపై చూపవచ్చును. (WebView) వెబ్ వ్యూ ఉపయోగించి మొబైల్ యాప్ చేయడానికి ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఈ క్రింది ఇమేజ్ చూడండి. పై ఇమేజులో లెఫ్ట్ సైడులో గతంలో క్రియేట్ చేసిన ప్రొజెక్టులు ఉన్నాయి. ఒక వేళ మీరు కొత్తగా … Read more

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి చేసే కంప్యూటర్ అప్లికేషన్! దీనిద్వారా Android OS మరియు iOS మొబైల్ యాప్స్ అభివృద్ధి చేయవచ్చును. ఎక్కువమంది ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ వాడుతుంటారు. కాబట్టి ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ అభివృద్ది చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కాకుండా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న ఫోన్లు అంటే, అవి ఐఫోన్లు. ఇవి చాలా ప్రసిద్దం మరియు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఐఫోన్లలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ … Read more

ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్?

ఆన్ లైన్లో ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్ ఎంత వరకు మేలు? ఏదో ప్రయోజనం లేకుండా బిజినెస్ ఉండదంటారు. ఇప్పుడు కొన్ని సర్వీసులు కూడా ప్రత్యక్ష ప్రయోజనం కాకపోతే పరోక్షప్రయోజనంతో కూడి ఉంటాయి. అంటే ఫ్రీ వెబ్ సైటు హోస్టింగ్? అది అందించేవారికే ఫస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఉపయోగించేవారి బెనిఫిట్ సెకండరీ కానీ ఫ్రీగా లభిస్తుంది. ఏదైనా ఫ్రీ అనేది ప్రాధమిక దశలో తెలుసుకోవడం వరకు మేలు అంటారు. ఇక వెబ్ సైటు హోస్టింగ్ విషయానికొస్తే మాత్రం … Read more

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం. ఈ తెలుగు పుస్తకం ఆన్ లైన్ నుండి పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ ద్వారా ఈ మూలపుటమ్మగురించిన తెలుగు పుస్తకం డౌన్ లోడ్ చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతి అత్యధిక వార్షికాదాయం ఉండే దేవాలయం అంటే, బెజవాడ దుర్గమ్మతల్లి దేవాలయమే. శక్తిస్వరూపిణి వెలసిన బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ … Read more

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

Ubuntu OS లోని Libre Office Writer లో ఫైల్ మెను గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో తెలుగులో చూద్దాం… లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను గురించి…… New (న్యూ) ఈ New కమాండ్ కొత్త లిబ్రె ఆఫీసు రైటర్ ఫైల్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. గమనించవలసిన విషయం… మనం లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, కొత్తగా ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దానికి పేరు పెట్టి సేవ్ చేసుకుంటే, అందులోనే వర్కు ప్రారంభించవచ్చును. … Read more

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ఉబుంటుటోUbuntuto లో తెలుగులో వ్రాయడంలో, భాగంగా లిబ్రె ఆఫీసు రైటర్ గురించ గత పోస్టులో స్టార్ట్ చేశాను. ఈ పోస్టులో లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్ గురించి, నాకు తెలిసిన, తెలుసుకున్న విషయం క్లుప్తంగా వివరిస్తాను. ఏ డాక్యుమెంట్ అప్లికేషన్ కు అయినా మెను బార్ తప్పనిసరి. మెను బార్ లోని కమాండ్స్ ద్వారానే మనం ఆ అప్లికేషన్ ఉపయోగించగలుగుతాం. తెలుగురీడ్స్ పోస్టులు రీడ్ చేసి, తెలుగురీడ్స్ ప్రోత్సహిస్తున్న వెబ్ వీక్షకులకు ధన్యవాదాలు… ఉబుంటు Ubuntuto లో … Read more

లిబ్రె ఆఫీసు రైటర్ గురించి

లిబ్రె ఆఫీసు రైటర్ గురించి

తెలుగులో తెలుగువారికోసం లిబ్రె ఆఫీసు రైటర్ గురించి తెలియజేయడానికి సంతోషం…. లిబ్రె ఆఫీసు రైటర్ ఇది మెక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డు లాగా ఉబుంటు సిస్టంలో ఉంటుంది. అంటే లిబ్రె ఆఫీసు రైటర్ పేరుకు మాదిరిగానే లెటర్ రైటింగ్, డాక్యుమెంట్ రైటింగ్ వంటి డాక్యుమెంటేషన్ వర్కులు చేసుకోవచ్చును. అటువంటి లిబ్రె ఆఫీసు రైటర్ నందు ఉండే ఫీచర్లు గురించి తెలుగులో తెలుగురీడ్స్.కామ్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. తెలుగులో తెలియజేసే ఈ ఉంబుంటుటోరియల్ ఆంగ్రపదాలు కూడా వాడడం జరుగుతుంది. లేకపోతే … Read more

Ubuntu Software Like Windows Store

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ మాదిరి మాదిరి Ubunutu ఆపరేటింగ్ సిస్టంలో కూడా స్టోర్ ఉంటుంది, Ubuntu Software Like Windows Store. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ అప్లికేషన్ ఉంటాయి. ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ Ubunutu Software లో ఎక్కువగా కనబడతాయి. ఈ సాఫ్ట్ వేర్ నందు కనబడే ఐకాన్లపై క్లిక్ చేసి, ఆయా సాఫ్ట్ వేర్లు మీ డెస్క్ టాప్ లేదా … Read more

Text Editor Ubuntu OS

విండోస్ నోట్ పాడ్ మాదిరిగా Text Editor Ubuntu OS నందు ఉంటుంది. ఏదైనా నోట్స్ టైప్ చేసుకుని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విండోస్ లో ఏవిధంగా నోట్ పాడ్ ఉపయోగపడుతుందో, అలానే Ubuntu OS లో కూడా టెక్స్ట్ ఎడిటర్ మనకు ఉపయోగపడుతుంది. వివిధ రకాల అప్లికేషన్ ప్రొగ్రామ్స్ దీనిని ఉపయోగించి వ్రాయవచ్చును. html, css, js, json, php, .net, xml, java తదితర కోడింగ్ భాషలు Ubuntu OS లో Text Editor … Read more