రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

తెలుగులో రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ క్రియేట్ చేయడం. ఒక అన్ లిమిటెడ్ లిస్టును ఒక స్క్రీనులో చూపించాలంటే రిసైక్లర్ వ్యూ ఉపయోగించాలి. ఈ రిసైక్లర్ వ్యూతో ఎంత పెద్ద లిస్టును అయినా ఒక స్క్రీనుపై చూపించవచ్చును. అన్ లిమిటెడ్ గా ఏదైనా బిగ్ డేటా లిస్టులు వంటివి డిస్ల్పే చేయడానికి రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు. ప్లేస్టోర్ నందు యాప్స్ అన్ లిమిటెడ్ గా వస్తూనే ఉంటాయి… అటువంటి యాప్స్ నందు రిసైక్లర్ వ్యూ … Read more

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు. ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి. మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్ … Read more

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి? ఏవైనా కొన్ని వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సర్వీసులు…. ఇలా ఏవైనా ఒకే చోట చూపడానికి జాబితా తయారు చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఒకే స్క్రీనులో కొన్ని విషయాలను చూపడానికి లిస్ట్ చేయాలి. అలా లిస్ట్ చేయడానికి లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగపడుతుంది. సింపుల్ లిస్టువ్యూ ద్వారా ఏవైనా కొన్ని వస్తువుల లేదా వ్యక్తుల లేదా సర్వీసు వివరాలను ఒక స్క్రీనులో చూపవచ్చును. లిస్టువ్యూ ఉపయోగించి, ఒక బేసిక్ ఆండ్రాయిడ్ … Read more

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

ఈ సంవత్సరం టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020… లో ఎలా ఉన్నాయో ఈ తెలుగు పోస్టులో రీడ్ చేయండి. గత ఏడాది 2020 సంవత్సరమునకు గాను, గూగుల్లో బాగా సెర్చింగ్ టాపిక్స్ ఇవే. గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైటులో చూపిస్తున్న ఓవరాల్ టాప్10 సెర్చింగ్ వర్డ్స్ … ఇండియాలో శోధించిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ తెలుగులోనూ అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనా వైరస్ ప్రధానంగా 2020లో కనబడతాయి. Overall (మొత్తం మీద గూగుల్ సెర్చ్ … Read more

ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా

ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా ఆరంభం అయ్యింది. సాదారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపిఎల్20 కప్ సెప్టెంబర్2020లో ప్రారంభం అయ్యింది. ఇన్ని మాసాలు లేటు అవ్వడానికి కారణం కరోనా… అందరినీ వణికించిన కరోనా, కరెక్టుగా ఐపిఎల్ ప్రారంభానికి ముందుగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కరోనా రాకముందే మార్చి29న ప్రారంభం మ్యాచుతో కూడిన ఐపిఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభం కావడంతో, అప్పుడే లాక్ డౌన్ కూడా అమలలోకి వచ్చింది. లాక్ … Read more

తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్

బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి. ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్ పోస్టును కలిగి ఉంటుంది. అనేక టాపిక్స్ కలిగి అనేక ఆర్టికల్స్ ను బ్లాగు కలిగి ఉంటుంది. ఆయా టాపిక్స్ బట్టి బ్లాగులలో మేటర్ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఈ వివరం విపులంగా ఉంటుంది. … Read more

వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్

వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్

కొన్ని వెబ్ సైట్లను తెలుసుకుంటే, యాప్స్ బదులుగా ఒక యాప్ లో అనే వెబ్ సైట్లను వాడుకోవచ్చును. వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్. 2.9 మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్, 5.8మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్ ఇలా డాలర్ రేటు ఇండియన్ రూపాయిలలో సెర్చ్ చేస్తాము. భారతదేశ కరెన్సీలోకి డాలర్స్ కన్వెర్ట్ చేయడానికి మొబైల్ యాప్స్ ఉంటాయి. అయితే మనమొబైల్లో ఇన్ స్టాల్ చేయబడిన మొబైల్ యాప్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ … Read more

మన భారతంలో భారత్ బంద్

మన భారతంలో భారత్ బంద్

ఈరోజు మన భారతంలో భారత్ బంద్ తలపెట్టారు. రైతులు, ప్రతిపక్షాలు డిసెంబర్8న భారత్ బంద్ ప్రకటించాయి. తత్ఫలితంగా నేడు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ బంద్ పిలుపు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు గత కొన్నిరోజులగా మన భారతంలో కొనసాగుతున్నాయి. ఇక రాజకీయ భారతంలో అయితే సరేసరి కొన్ని ప్రతిపక్షాలు ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా ఉన్నాయని. రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద … Read more

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పుట్టిన సమయం బట్టి ఉన్న చూసేవి. నక్షత్రములు పాదములు బట్టి మొదటి అక్షరం ఏమిటి అనేది. 27 నక్షత్రములు 108 పాదములు ఎవరు పుట్టినా ఈ 108 పాదములలోకి వస్తారు. పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, నక్షత్రం యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం నిర్ణయిస్తూ ఉంటారు. ఈ క్రింది నక్షత్రముల జాబితాలో ప్రతి నక్షత్రమునకు ఎదురుగా నాలుగు అక్షరములు గలవు. అంటే పాదమునకు ఒక అక్షరము గలదు. నాలుగు … Read more

విషయములు ఆలోచన పుస్తకం

విషయములు ఆలోచన పుస్తకం

విషయములు ఆలోచన పుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి. లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి? విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి. తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు. … Read more

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది.

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం కారు వేగానికి బ్రేకులు వేసినట్టయ్యింది. ఆశించిన ఫలితాలు అంటే టిఆర్ఎస్ కన్నా బిజెపినే సాధించినట్టయ్యింది. గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది. కమలనాధులు చేసిన ప్రచారం గ్రేటరు ఓటరులో మార్పును తెచ్చింది. గతంలో గ్రేటరు తీర్పు అధికార పార్టీ కారుకు సూపర్ ఫాస్ట్ అందించింది. ఇప్పుడు కారు ఫాస్ట్ వెళ్లింది. కానీ కమలం వికసించింది. దూసుకొచ్చిన కారుకు వికసించిన కమలం, కారుతో సమానంగా కనబడుతుంది. నిన్న శుక్రవారం జరిగిన … Read more

గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి?

గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి అనుకూలం అంటే ప్రారంభంలో బిజెపి ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టిఆర్ఎస్ కంటే బిజెపి ఆదిక్యంలో ఉండడం విశేషం. గ్రేటరు ఎన్నికలలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ పోలింగ్ శాతం 50 శాతం లోపే… ప్రధాన పోటీ నెలగొన్న పార్టీలు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు… ఈ రెండు పార్టీలలో గెలుపెవరిది? గ్రేటరులో గ్రేటెస్ట్ గెలుపు ? అయితే కొందరంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆదిక్యం అంతగా పట్టింపుకాదు అని…. మరికొందరంటారు. పోస్టల్ … Read more

ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును. మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన … Read more

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను ఉండేలా చూడవచ్చునా? అసలు పిల్లలకు ఫోను ఎందుకు అందుతుంది? పిల్లలపై ఫోను ప్రభావం ఎలా ఏర్పడుతుంది…? ఈ పోస్టులో కొంచెం వివరించే ప్రయత్నం… పిల్లలు మొబైల్ ఫోను అందుకుంటున్నారు, అందిస్తున్నారు, అడుకుంటున్నారు. కొన్నిసార్లు ఒక అంశంలో అవి ప్రధానమైనవి అనో, ఇవి ప్రధానమైనవి అనో అనుకుంటూ, కొన్ని ప్రధాన విషయాలుగా దృష్టిపెడుతూ ఉంటాం. అయితే కాలంలో ఒక్కోసారి కొత్తగా వచ్చిన ప్రధాన సమస్యలు మారుతూ ఉంటాయి. పిల్లలకు ఒకప్పుడు చెడు అలవాట్లు … Read more