అలనాటి పాత సినిమాలు

పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్

Our Films are in Youtube Old Telugu Movies Popular Actors సమస్యలతో సతమతయ్యే వారికి వినోదంగా ఒకప్పుడు హరికథలు, నాటకాలు ఉంటే అవి పౌరాణిక కధలతో సామజిక కుటుంబ సందేశాలను మిళితం చేస్తూ, కొన్నింటిలో అయితే అప్పటి సామజిక దోరణిలను వ్యంగ్యంగానో చెప్పటం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎక్కువగా సత్యహరిశ్చంద్ర, వల్లికళ్యాణం, చింతామణి లాంటి డ్రామాలు ఉంటే, ఎన్నెన్నో హరికధలు దేవతలపై చెప్పబడేవిగా చెబుతారు. సాంకేతికత అభివృద్ధి చెంది, … Read more

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము

శ్రీకృష్ణావతారం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna, Hari Krishna Acted as Child SriKrishna. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, … Read more

సత్యహరిశ్చంద్ర తెలుగు భక్తి చిత్రాలు

సత్యహరిశ్చంద్ర తెలుగు భక్తి చలనచిత్రం

మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప చిత్రం స్టార్ ఫిలిం … Read more

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

స్వాతంత్ర్య పోరాటా సమరయోధుల తెలుగు మూవీస్

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు … Read more

రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి

రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి: రమ్యకృష్ణ బహు భాషలలో నటించిన నటిమణి, దర్శకుడు కృష్ణవంశీ భార్య. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలతో బాటు టెలివిజన్ కార్యక్రమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చలనచిత్రం బాహుబలిలో ప్రధాన పాత్రను పోషించింది. దక్షిణాది అగ్రహీరోలందరితో నటించింది. 1989 సూత్రదారులు తెలుగు చిత్రంలో మంచినటిగా గుర్తింపు వచ్చినా అవకాశాలు అల్లుడుగారు చిత్రంతో పెరిగాయి. ఈ చిత్రంలో ముద్దబంతి నవ్వులో మూగ … Read more

మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి

మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి: కొంతమంది సినీజీవితం బాల్యం నుండే ప్రారంభం అవుతుంది, అలా బాల్యం నుండే సినిమాలలో నటించిన నటి మీనా. సిరివెన్నల, రెండురెళ్ళు ఆరు చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా కర్తవ్యంలో సినిమాలో మినిస్టర్ కొడుకు చేత మోసగింపబడిన చేయబడిన యువతిగా నటించింది. చెంగల్వ పూదండ చిత్రంలో నెచ్చెలిగా నటించి నవయుగంలో కనిపించింది. సీతరామయ్యా మనవరాలిగా ప్రసిద్దికెక్కి చంటితో జతకట్టి సుందరకాండ చేసే అబ్బాయిగారితో సూర్యవంశంలో  పెళ్ళాం చెబితే వినాలి … Read more

మహేష్ బాబు తెలుగు సినిమాలు

మహేష్ బాబు రాజకుమారుడు నుండి భరత్ అను నేను వరకు చిత్రాలు: మహేష్ మహేష్ మహేష్ అంటూ మహిళలు కలవరిస్తారు అంటూ చాటి చెప్పే తెలుగు చిత్రం వచ్చి మహేష్ పేరుపై ఉన్న క్రేజీని చూపింది. ఆపేరుకు అంతలా క్రేజీ ఎందుకు క్రేజ్ వచ్చింది అంటే మహేష్ బాబు అంటారు. అష్టాచమ్మా చిత్రంలో మహేష్ పేరు గురించి ఆ చిత్ర కధానాయికలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిజజీవితంలో మహేష్ లు చాలామందే ఉంటారు. … Read more

డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగన హీరోగా ప్రసిద్ది కెక్కిన తెలుగు నటుడు చిరంజీవి. డైనమిక్, సుప్రీమ్ హీరో మెగాస్టారు అంటూ అందరితో అనిపించుకుని రెండుతెలుగు అశేష ప్రేక్షకభిమానాన్ని స్వయంకృషితో సంపాదించుకున్న మధ్యతరగతి వ్యక్తి చిరంజీవి. పునాదిరాళ్ళూ చిత్రంలో మొదటి వేషం వేస్తె మొదటగా తెలుగుతెరపై ప్రాణంఖరీదు చిత్రంతో వచ్చారు. సుమారు 60 మంది  చలన చిత్రదర్శకుల చిత్రాలలో నటించారు. 1978 సంవత్సరం నుండి 2018 వరకు సుమారు 40 … Read more

సకుటుంబానికి వినోదం అందించే తెలుగు చలన చిత్రాలు

జీవితం కష్టసుఖాలతో కలిసి మమకార మిత్రులతో ఆత్మీయ బంధువులతో కలసి ఉండే కుటుంబ సభ్యులతో సాగిపోతూ ఉంటుంది. ఒకసారి ఒకరి సంతోషం కుటుంబానికి అంతటికి సంతోషం, ఇంకోసారి ఒకరి దుఖం కుటుంబానికి కష్టం కలిగించే సందర్భం. ఇలా జీవితం అన్ని రకాల భావనలతో మిలితిమై మనిషిని ఆశానిరాశ నిస్పృహలలో తేల్చుతూ కాలంలో సంతోషాలను కలిగిస్తూ ఉంటుంది. జీవితంలో ఒత్తిడిలు ఎదుర్కొంటూ కేవలం సందేశం అందించే చిత్రాలను చూడడానికి కుటుంబసమేతంగా అంటే సాధ్యం కాదు. ఒకరు ఎదో ఆలోచనలో … Read more

కుటుంబకధా చిత్ర తెలుగు దర్శకులు

Telugu ChalanaChitra Kutumba Kadha Darshakulu Konasagimpugaa A Kodandaramireddy, Jandhyala, Raviraja Pinisetty, Mutyala Subbaiah, EVV Satyanarayana, Vijayabapeenidu, Vamshi ఏ కోదండరామిరెడ్డి, జంద్యాల, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారాయణ, విజయబాపినీడు, వంశీ మొదలైన దర్శకులు అనేక తెలుగు చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకాభిమానాన్ని పొందితే, కొన్ని చిత్రాలు అవార్డులు పొందాయి. ఏ కోదండరామిరెడ్డి Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu సంధ్య తెలుగుచలనచిత్రంతో 1980 లో … Read more

ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu ఎందరో తెలుగు దర్శకులు మనకి మంచి చిత్రాలను అందించి అందరిని అలరించారు, ఎన్నోన్నో చిత్రాలలో మనోల్లాసం కలిగించే కధలను వెండితెరపై చూపించారు. మరెన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. సామజిక అంశాలలో సాంఘిక సూచనలు కలిగిన చిత్రాలను అందించారు. కుటుంబ విలువలను తెలిపే చిత్రాలు, కొందరు అందిస్తే ప్రేమ కావ్యాలు కొందరు తెరకెక్కించారు. ఇలా వివిధములైన విషయలలో అంశాలలో తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి బుల్లి తెరలపై ఎప్పుడు … Read more

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

శ్రీమంజునాధ తెలుగు భక్తి మూవీ, చిరంజీవి-మీన-అర్జున్-సౌందర్యల భక్తి తెలుగుచిత్రం

దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం. ఓం శ్రీ మంజునాదాయ నమః చిరంజీవి శివుడుగా నర్తించిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం Chiranjeevi-Arjun daivam-bhaktuluga meppinchina Telugu bhakti chitram Telugu movie. … Read more

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి. శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి. బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి. … Read more