సాదారణ సేవల వెబ్ అండ్ మొబైల్ యాప్స్

మనకు సహజంగా అవసరమయ్యే గ్యాస్ బుకింగ్ మొబైల్ ఐవిఆర్ తో బాటు ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం వెబ్ సైటునుండి పొందవచ్చును ఇలా వివిధ సాదారణ సేవల వెబ్ అండ్ మొబైల్ యాప్స్ గురించి, యూజ్ పుల్ వెబ్ సైటులు యాప్స్ లింకుల కోసం మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ టచ్ చేయండి. ఇందులో ఆధార్ రీప్రింటింగ్ వివిధ కన్వర్షన్ వెబ్ సైటులు, పిడిఎఫ్ కన్వర్ష్ వెబ్ సైటు, ఆడియో కటింగ్ తదితర వెబ్ సైటు మొబైల్ యాప్స్ లింకులు కలవు.

అయ్యప్ప భక్తులు శబరిమల అయ్యప్పస్వామి టెంపుల్ క్యూ ఆన్ లైన్ బుకింగ్ సర్వీసు వెబ్ సైటు ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైటులో ఉండే ఆన్ లైన్ ఫాం పూర్తిచేసి, భక్తుని ఫోలో అప్డేట్ చేసి, వెబ్ సైటులో రిజిష్టర్ అవ్వాలి. రిజిష్టర్ అయిన తర్వాత ఇమెయిల్ వెరిఫికేష్ చేయాలి.

ఆ తర్వాత మీరు ఈ వెబ్ సైటులో లాగిన్ అయ్యి మీతో బాటు లేక మీరు టికెట్ బుక్ చేయవలసిన భక్తుల వివరాలు పూర్తి చేసి, శబరిమలకు వెళ్లే బక్తుల ఫోటోని కూడా అప్డేట్ చేయాలి. ఇంకా ఏదైనా గుర్తింపు కార్డు నెంబర్ కూడా ఈ ఫాంలో నింపాలి.

టిటిడి ఇదర్శన్ టికెట్ బుకింగ్, డాలర్ రేట్ కన్వర్షన్, ఇవేబిల్, జి.ఎస్.టి. రిటర్న్స్, ఫోటో నుండి పిడిఎఫ్ కన్వర్టర్, ఆడియో ఫైల్స్ కటింగ్, జాయినింగ్, వీడియో కట్టర్, లెంగ్త్ కన్వర్షన్, వెయిట్ కన్వర్షన్ మొదలైన లింకులు ఈ వెబ్ పేజిలో ఉన్నాయి.