ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును. మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన … Read more

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను ఉండేలా చూడవచ్చునా? అసలు పిల్లలకు ఫోను ఎందుకు అందుతుంది? పిల్లలపై ఫోను ప్రభావం ఎలా ఏర్పడుతుంది…? ఈ పోస్టులో కొంచెం వివరించే ప్రయత్నం… పిల్లలు మొబైల్ ఫోను అందుకుంటున్నారు, అందిస్తున్నారు, అడుకుంటున్నారు. కొన్నిసార్లు ఒక అంశంలో అవి ప్రధానమైనవి అనో, ఇవి ప్రధానమైనవి అనో అనుకుంటూ, కొన్ని ప్రధాన విషయాలుగా దృష్టిపెడుతూ ఉంటాం. అయితే కాలంలో ఒక్కోసారి కొత్తగా వచ్చిన ప్రధాన సమస్యలు మారుతూ ఉంటాయి. పిల్లలకు ఒకప్పుడు చెడు అలవాట్లు … Read more

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి … Read more

ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే...

ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది, తనకు తిండి పెట్టిన ఇంటి యజమాని ఇంటిని రక్షణ చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. మరి పురుషుడైనా, స్త్రీ అయినా భూమిమీదకు రావాలంటే స్త్రీ గర్భం ధరిస్తేనే. స్త్రీ ప్రసవవేదన మరణవేదనతో సమానం అటువంటి స్త్రీకి చేతులు జోడించి నమస్కారం చేసిన మన సమాజంలో మగాడు మృగాడు అవ్వడం విశ్వాసఘాతుకమే అవుతుంది. ప్రియాంక రెడ్డి మరణం టివిలో చూస్తుంటే, మనిషికి జన్మినిచ్చే స్త్రీ ఎంత వేదనను పొంది ఉంటుంది? … Read more

సూర్య, మోహన్ లాల్, ఆర్యల బందోబస్త్

సూర్య, మోహన్ లాల్, ఆర్యల బందోబస్త్ తెలుగు మూవీ

సూర్యకు తమిళమే కాకుండా తెలుగులోనూ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. గజినితో గుర్తింపు తెచ్చుకున్న సూర్య, యముడు, సింగం, సింగం2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బందోబస్తు. ఇందులో సూర్యతో బాటు మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖిని, పూర్ణ తదితరులు నటించారు. దేశ ప్రధానమంత్రి చుట్టూ కధ తిరుగుతుంది, ప్రధానిని రక్షించే అధికారిగా రవికాంత్ (సూర్య) ఇందులో జీవిస్తాడు. లండన్ పర్యటనలో ఉన్న ప్రధానిపై ఎటాక్ … Read more

గద్దలకొండ గణేష్ విడుదలకు ముందు వాల్మీకిగా ప్రచారం

గద్దలకొండగణేష్ విడుదలకు పూర్వం వాల్మీకిగా పేరు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శింపడుతుంది. గతంలో గబ్బర్ సింగ్-1 చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ కు ఆస్థాయిలో మరో హిట్ రాలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం అనూహ్య విజయంగానే అంచనా వేస్తున్నారు. అనూహ్య విజయాలు ఎప్పుడూ కొత్త రికార్డులవైపు వెళుతూ ఉంటాయి. అయితే వరుణ్ తేజ్ కు వచ్చిన హిట్ … Read more

3 నెలల్లో కోటికి పైగా వ్యూస్ ఉన్న రోషగాడు సినిమా కధ?

రోషగాడు తమిళ్ డబ్బింగ్ తెలుగు సినిమా విజయ్ ఆంటోని

రోషగాడు సినిమా చూడడానికి ఈ అక్షరాలను తాకండి వైవిధ్యం కన్నా కధలో పట్టు ఉండి, ఆశయం సామాజిక స్పృహను గుర్తిస్తే, ఆ విషయం సమాజంలో తొందరగా చేరుతుంది. అలాంటి ఒక చిత్రం రోషగాడు తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన సినిమా. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం యూట్యూబ్లో ఒక కోటికి పైగా వ్యూస్ పొందింది. యుక్తవయస్సులోకి మారే వ్యక్తి, తన చుట్టూ ఉండే సమాజంలో తన ఐడింటిటీని చెక్ చేసుకుంటాడు. తనను సమాజం ఏవిధంగా ఐడింటిఫై చేస్తుంది? … Read more