వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన

వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే పొగత్రాగటం అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి పొగత్రాగటానికి అలవాటు పడడం అనే దృష్టి కోణం యువతలో ఉండవచ్చని అంటారు. కాబట్టి పొగత్రాగటం అనేది చాలా చెడ్డ అలవాటు అని గుర్తించాలి. అలా గుర్తించడంలో సహాయపడేవి అవగాహనా వ్యాసాలు లేదా వీడియోలు. కేవలం పొగత్రాగటం అలవాటు ఉన్నవారికే కాదు, పొగత్రాగేవారి చుట్టూ ఉండేవారికి కూడా ధూమపానం యొక్క ప్రభావం ఉంటుంది. పొగత్రాగకుండా ఉండడం అంటే, సామాజిక సేవ చేస్తూ ఉండడమేనని… Continue reading వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన

ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా

ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా

ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. ఇంకా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కావడంతో… మరింతగా సినిమాపై ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ – తారక్ జంటగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడితే, ఇక రామ్ చరణ్ – చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రములలో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్… Continue reading ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా

ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా?

ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ఇది ప్రశ్నా లేకా యాధాలాపంగా పుట్టిన మాటా? మనం ఆకాశంలో ఎగిరే విమానాలలో ప్రయాణం చేస్తాం. నేలపై వివిధ వాహనాల ద్వారా వివిధ సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా ప్రయాణం చేస్తాం. ఇంకా… లోకంలో ఏమూల ఏం జరిగినా గోడకు తగిలించిన టివిలోనో…. చేతిలో ఉండే సెల్ ఫోనులోనో వీక్షించేస్తాము. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయగలం. ఇంకా…. తినాలకున్న తినుబండారం బయటి నుండి… Continue reading ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా?

మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022

మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022

అమ్మ లేక నేను లేను, నువ్వు లేవు, ఎవ్వరం లేము. బిడ్డను కనడానికి మృత్యువుతో యుద్దమే చేస్తుంది…. అటువంటి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మను విష్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు వస్తుంది. అదే మదర్స్ డే… ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్. అమ్మతో అనుబంధం అనిర్వచనీయం. అమ్మ ప్రేమకు పరమాత్మ కూడా కట్టుబడి నిలబడ్డాడు. అమ్మ అంటే పరమాత్మకు సైతం ఎనలేని ఇష్టం… అమ్మ చూపే ప్రేమలో కల్మషం లేకపోవడం. ఎంతటి శక్తివంతుడైనా… Continue reading మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు ఎలా ఉంటాయని అంటారు. ప్రతిరోజు పొద్దుటే కాసేపు నడక కొనసాగించడం ఆరోగ్యదాయకం అంటారు. అంటే వేకువజామునే నిద్రలేవాలి. సుమారు సూర్యోదయమునకు 90 నిమిషాల ముందుగా నిద్రలేవడం శ్రేయష్కరం అంటారు. సూర్యోదయమునకు పూర్వమే కొంతసమయం నడక సాగించడం వలన ప్రయోజనాలు ఉదయం వేళల్లో నడక వలన తొలుత శరీరంలో శక్తిని అయితే, తిరిగి మరలా మనకు కొత్త శక్తిని కలుగుతుందని అంటారు. ఇంకా గుండె సమర్ధవంతంగా పనిచేయడంలో ఉదయం వేళ నడక మేలు… Continue reading నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు

EMI calculator for personal loan

గణనంలో యాప్ EMI calculator

EMI calculator for personal loan పర్సనల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్ హోమ్ లోన్ వంటివాటి కోసం నెలవారీ కట్టుబడి నిమిత్తం లోన్ ఎమౌంట్ కు పరిమిత కాలంలో నెలవారీ చెల్లింపు మొత్తమును కనుగొనడానికి EMI క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఇటువంటి EMI calculator గల గణనం మొబైల్ యాప్ ప్లేస్టోర్ నందు ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ కొరకు లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ ఫ్రీగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చును. గణనంలో… Continue reading EMI calculator for personal loan

యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి?

యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి?

యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి? కొత్తగా ఛానల్ పెట్టినవారికి, కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నవారికి…. చాలామంది యూట్యూబర్లకు పుట్టే ప్రశ్న అయితే మరికొన్ని ప్రశ్నలు కూడా అవసరం అంటారు. అవి… కొత్తగా రన్ చేస్తున్న లేదా క్రియేట్ చేస్తున్న ఛానల్ మెయిన్ కంటెంట్ ఏమిటి? అలా ఎంచుకున్న కంటెంట్ పాపులర్? అంటే అందరికీ తెలిసినది మరియు ఎక్కువమంది ఆసక్తి చూపించేదేనా? అప్పటికే అలాంటి కంటెంటుని అందిస్తున్న ఛానల్స్ ఎన్ని? అలా అందిస్తున్న ఛానల్స్ ఎన్ని సక్సెస్ అయ్యాయి?… Continue reading యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి?

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ! ఈ శీర్షికతో ప్రపంచంపై సినిమాల ప్రభావం ఒక అవగాహన ప్రయత్నం చేస్తే…. ఈ ప్రపంచంలో ప్రతివారు ఏదో ఒక చోట ఉండడం సాదారణం. అలాగే సాదారణ వ్యక్తి చుట్టూ ఏర్పడి ఉన్న లోకం.. ఆ లోకమే అతని ప్రపంచం. ఆ ప్రపంచంలో అతని చుట్టూ ఉండే జనులు, ఆ జనులు తెలుసుకునే విషయాలు, ఆ జనుల ద్వారా అతను పొందుతున్న ప్రేరణ… సినిమాలు లోకంపై ప్రభావం చూపుటూ ఉంటాయి. అది… Continue reading సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం

తెలుగులో మంచి మాటలు కోట్స్

ఒక్క అలవాటుని జయించినా మనసులో గొప్ప మార్పుకు పునాది అంటారు. ప్రకృతిలో పంచభూతాలకు మంచివానికి ఉపయోగపడతాయి, చెడ్డవానికి ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమేనని అంటారు. వితండ వాదన వ్యక్తి అహంకారం నిరూపించుకోవడానికి ప్రయత్నంగా కనబడితే, సంవాదన మంచి ప్రయోజనాల కొరకు చర్చగా మారుతుందని అంటారు. రోజూ అద్దంలో ముఖం చూసుకున్నట్టుగానే, అప్పుడప్పుడూ మనసుని కూడా పరిశీలించుకోవడం వలన మనసు మరో కోణం కనబడుతుందని అంటారు. నీ పనితనం నీకో గుర్తింపు తెచ్చి పెడితే,… Continue reading తెలుగులో మంచి మాటలు కోట్స్