పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా?
పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ హిట్ కానీ సినిమా క్లైమాక్స్ ఆసక్తిగా లేదని అభిప్రాయాలు. పాటలు సూపర్ హిట్ కానీ సినిమా ముగింపులో ఆసక్తికరంగా లేదు… సుకుమార్ …