మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా? నేటి స్మార్ట్ సమాజంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడే వాయిస్ కాల్ రికార్డింగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు… నెలవారీ డేటా ప్లాన్స్… స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా వివిధ పనులు సులభంగా చక్కబెట్టగలగడం… వెరసీ స్మార్ట్ ఫోన్ అవసరం అందరికీ ఏర్పడడంతో… అందరి చేతిలో …

Read more