మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా? నేటి స్మార్ట్ సమాజంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడే వాయిస్ కాల్ రికార్డింగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు… నెలవారీ డేటా ప్లాన్స్… స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా వివిధ పనులు సులభంగా చక్కబెట్టగలగడం… వెరసీ స్మార్ట్ ఫోన్ అవసరం అందరికీ ఏర్పడడంతో… అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయింది. నార్మల్ ఫోన్ అయితే ఆఫోన్ కంపెనీ వారు… Continue reading మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?

డిసెంబర్ 31 జనవరి 1

డిసెంబర్ 31 జనవరి 1

డిసెంబర్ 31 జనవరి 1 ఒకటి వస్తుందని ముందురోజే ఒక రాత్రిని ఖర్చు చేయడమనే అలవాటు ఆలవాలం డిసెంబర్ 31 ఎందుకంటే జనవరి 1 వస్తుంనే సంతోషం… అయితే ఆ సంవత్సరంలో ఏంచేయాలో నిర్ణీత ప్రణాళిక వేసుకున్నవారికి… మాత్రం అది మంచి ఫలితాన్నే ఇస్తుందని అంటారు. నూతన సంవత్సరపు కొత్త ఆలోచనలు… ఆత్మ నిత్యనూతనం… ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండే మనసుకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చి పరాకు చెబుతూ ఉంటాయి. ఎప్పుడూ కష్టంగా గడిచే కాలంలో సంతోషాలు… Continue reading డిసెంబర్ 31 జనవరి 1

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత. అనేక మత గ్రంధాలు ఉన్నా, గ్రంధానికి జయంతి జరుపుకోవడం భగవద్గీతకే చెల్లిందని అంటారు. శ్రీ మద్భగద్గీత గొప్ప స్వయంగా భగవానుడే చెప్పడం చేత, దీనికి ఈ ప్రత్యేకత అంటారు. ఇక ఈ గీతాజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? అంటే ప్రతిఏడాది మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధి రోజున గీతాజయంతిగా జరుపుతారు. ఎందుకంటే ఆరోజే భవగతుండి గీతాసారం అర్జునుడికి బోధించినరోజుగా చెబుతారు. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశీ తిధినే మోక్ష… Continue reading గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత