చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా
చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా ఎగబ్రాకింది. ఇప్పుడు చాయ్ త్రాగకుండా రోజు గడపలేనివారు కూడా ఉంటారు. అలా మనకు చాయ్ అనేది అలవాటుగా ఉంది. కొందరికి అతిగా త్రాగే అలవాటు కూడా ఉండవచ్చు. ఛాయ్ చైనాలో పుట్టిందట. క్రీ.పూ. 2737వ సంవత్సరంలో చైనాను షెన్ నాంగ్ అనే చక్రవర్తి చేత చాయ్ కనుగొనబడిందట. అంటే యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనలో చాయ్ …