మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా

మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా మరిన్ని ఫీచర్లతో ఆకట్టుకోబోతుంది. దీని అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైటు ద్వారా 30న ప్రారంభం కానున్నాయి. Moto G 5G Plus స్మార్ట్ ఫోన్ Android v10 (Q) మొబైల్ ఓ.ఎస్. పనిచేస్తుంది. ఈ ఫోను Octa core Qualcomm Snapdragon 765 Chipset ప్రొసెసరుతో పనిచేస్తుంది. దీనియందు 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నెల్ మెమోరి అంటే ఫోను మెమోరి ఉంటుంది. ఇంకా Moto G5G … Read more

సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఫోను స్మార్ట్ ఫోన్ రిసెట్ చేయాల్సిందేనని అంటారు. సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి సర్వీసు సెంటరుకు వెళ్లనవసరం లేదు. మీ ఫోన్లో డేటా పోయినా ఫరవాలేదు. ఫోను అన్ లాక్ చేయాలి. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోనును బట్టి మీ ఫోనుని మీరే రిసెట్ చేసుకోవచ్చును. గమనిక: ఏఫోను అయినా ఫ్యాక్టరీ రిసెట్ చేయడమంటే, ఫోనులో స్టోర్ అయిన డేటా డిలిట్ అయిపోతుంది. కొత్తగా ఫోను రిసెట్ కాబడుతుంది. … Read more