కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం

కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం

నిత్య దీపారాధనతో చేసినా, కార్తీకమాసంలో చేసే దీపారాధన ప్రముఖమైనదిగా చెబుతారు. ఇంకా కార్తీకమాసంలో ప్రత్యేకతిధులలో చేసే దీపారాధన విశిష్టమైనదిగా చెబుతారు. అయితే కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం అంటే మరింత విశిష్టమైనదిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కార్తీకమాసంలో సోమవారంతో కూడిన కార్తీకపౌర్ణమి రోజున కార్తీకదీపం పెట్టే విధంగా రోజులు వచ్చి ఉంటాయి. అయితే ఆ సమయంలో అందరికీ ఆ భాగ్యం తెలిసి ఉండకపోవచ్చును. లేకా తెలిసినా చేసే అవకాశం లేకపోవచ్చును. అందరికీ తెలిసేలా కొందరు చేసే […]

మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా

మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా మరిన్ని ఫీచర్లతో ఆకట్టుకోబోతుంది. దీని అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైటు ద్వారా 30న ప్రారంభం కానున్నాయి. Moto G 5G Plus స్మార్ట్ ఫోన్ Android v10 (Q) మొబైల్ ఓ.ఎస్. పనిచేస్తుంది. ఈ ఫోను Octa core Qualcomm Snapdragon 765 Chipset ప్రొసెసరుతో పనిచేస్తుంది. దీనియందు 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నెల్ మెమోరి అంటే ఫోను మెమోరి ఉంటుంది. ఇంకా Moto G5G […]

సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఫోను స్మార్ట్ ఫోన్ రిసెట్ చేయాల్సిందేనని అంటారు. సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి సర్వీసు సెంటరుకు వెళ్లనవసరం లేదు. మీ ఫోన్లో డేటా పోయినా ఫరవాలేదు. ఫోను అన్ లాక్ చేయాలి. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోనును బట్టి మీ ఫోనుని మీరే రిసెట్ చేసుకోవచ్చును. గమనిక: ఏఫోను అయినా ఫ్యాక్టరీ రిసెట్ చేయడమంటే, ఫోనులో స్టోర్ అయిన డేటా డిలిట్ అయిపోతుంది. కొత్తగా ఫోను రిసెట్ కాబడుతుంది. […]

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం చేయడం పుణ్యదాయకంగా చెబుతారు. విశిష్టమైన మాసము కార్తీకమాసము నందు నదీస్నానం, దీపారాధన, కార్తీకపురాణ పఠనం పరమ పుణ్యప్రదంగా చెబుతారు. స్థితికారునికి, లయకారునికి ఇద్దరికీ ప్రీతకరమైన మాసము కార్తీకమాసమని అంటారు. స్థితికారునికి అల్లుడు, లయకారుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన నక్షత్రం కృత్తికా నక్షత్రం, ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండడం చేత కార్తీకమాసంగా ఈ నెలరోజులు చెబుతారు. స్థితికారునికి, లయకారునికి మరింత ప్రీతికరమైన మాసమే కదా కార్తీకమాసం. వేకువవేళ నదీస్నానం చేయడం చాలా […]

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్ కొన్ని ఈ తెలుగురీడ్స్ పోస్టులో… రుచికరమైన పిండి వంటలు సంతృప్తికరమైన భోజనము చేయడానికి బాగుంటుంది. మనసు సంతోషంతో భోజనము చేయడానికి తయారు అవుతుంది. మనసు ఇష్టపూర్వకంగా సంతోషంతో మితమైన భోజనము చేస్తే, అజీర్తి సమస్యలు ఉండవంటారు. వంటిల్లే ఒక చిన్నపాటి వైద్యశాల కూడా అంటారు. అందులో ఉండే పోపుల నుండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు తయారు చేస్తారు… మన పూర్వికులు, పెద్దలు. అంటే వంటకాలలో వాడే […]

ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్

ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్

ఒకడే ఒక్కడు మొనగాడుముంబై మెచ్చిన ఆటగాడుఓటమికి తలొంచడు ఏనాడు…. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెనుగా రోహిత్ శర్మ విషయంలో ఈ పాట బాగా సరిపోతుంది. ఏకంగా 2013 సం.లో, 2015 సం.లో, 2017 సం.లో ఐపిఎల్ క్రికెట్ కప్పులు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 2019, 2020 సంవత్సరాలలో కూడా ఐపిఎల్ క్రికెట్ కప్పులను అందుకున్నాడు. కెప్టెన్ గా ఇంతటి ఘన విజయాలు అందుకున్న మరో ఐపిఎల్ కెప్టెన్ లేరు. ఐపిఎల్ ప్రారంభంలో డెక్కన్ […]