ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును. కొన్ని ఫ్రీ భక్తి బుక్స్ డైరెక్టుగా ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా రీడ్ చేయవచ్చును. ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ… Continue reading ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

దసరా విజయ దశమి శుభాకాంక్షలు

అందరికీ దసరా విజయ దశమి శుభాకాంక్షలు. మేలైన విజయం కోసం మీ ప్రయత్నం పరిపూర్ణమవ్వాలని, అందుకు అమ్మ అనుగ్రహం అందాలని ఆశిస్తూ…. విజయం అందుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు పరిపూర్ణము కావు. పరిపూర్ణమైన ప్రయత్నం విజయం అందించినట్టే. పరిపూర్ణముకానీ ప్రయత్నం మరలా సరిచూసుకుని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం విజయం సాధించడానికే అయితే అపజయం అప్పటికి ఆలోచనలను సరిచూసుకోవడానికి పడిన బ్రేక్ మాత్రమే. సరైన ఆలోచన విధానంలో మైండు… Continue reading దసరా విజయ దశమి శుభాకాంక్షలు

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? తెలుగు బుక్: ఈ తెలుగు బుక్ చదవాలి? ఈ బుక్ ఎవరు చదవాలి? ఈ బుక్ వలన కలిగే ప్రయోజనాలు? అంటూ పలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తూ ఈ పుస్తకం వ్రాయబడింది. భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. గమనిక: ఈ క్రిందగా వ్రాసిన వచనం, పైన తెలియజేయబడిన బుక్ లింకు సంబంధం లేదు. ఇది… Continue reading భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్

WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్

ఏదైనా ఒక వెబ్ సైటును మొబైల్ యాప్ గా కన్వర్ట్ చేయాలంటే, (WebView) వెబ్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తారు. ఈ (WebView) వెబ్ వ్యూ లో యుఆర్ఎల్ ద్వారా ఏదైనా వెబ్ సైటు స్క్రీనుపై చూపవచ్చును. (WebView) వెబ్ వ్యూ ఉపయోగించి మొబైల్ యాప్ చేయడానికి ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఈ క్రింది ఇమేజ్ చూడండి. పై ఇమేజులో లెఫ్ట్ సైడులో గతంలో క్రియేట్ చేసిన ప్రొజెక్టులు ఉన్నాయి. ఒక వేళ మీరు కొత్తగా… Continue reading WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి చేసే కంప్యూటర్ అప్లికేషన్! దీనిద్వారా Android OS మరియు iOS మొబైల్ యాప్స్ అభివృద్ధి చేయవచ్చును. ఎక్కువమంది ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ వాడుతుంటారు. కాబట్టి ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ అభివృద్ది చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కాకుండా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న ఫోన్లు అంటే, అవి ఐఫోన్లు. ఇవి చాలా ప్రసిద్దం మరియు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఐఫోన్లలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్… Continue reading Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్?

ఆన్ లైన్లో ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్ ఎంత వరకు మేలు? ఏదో ప్రయోజనం లేకుండా బిజినెస్ ఉండదంటారు. ఇప్పుడు కొన్ని సర్వీసులు కూడా ప్రత్యక్ష ప్రయోజనం కాకపోతే పరోక్షప్రయోజనంతో కూడి ఉంటాయి. అంటే ఫ్రీ వెబ్ సైటు హోస్టింగ్? అది అందించేవారికే ఫస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఉపయోగించేవారి బెనిఫిట్ సెకండరీ కానీ ఫ్రీగా లభిస్తుంది. ఏదైనా ఫ్రీ అనేది ప్రాధమిక దశలో తెలుసుకోవడం వరకు మేలు అంటారు. ఇక వెబ్ సైటు హోస్టింగ్ విషయానికొస్తే మాత్రం… Continue reading ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్?

తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్అండ్ వీడియో లింక్స్

కొన్ని పాత సినిమాలు తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్ ఇమేజ్ రూపంలో ఉన్నాయి. ఈ క్రింది ఇమేజ్ లపై క్లిక్ చేసి ఆయా సినిమాలను వీక్షించవచ్చును.               ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్