తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ మన ట్రెడిషన్ మన పేర్లు

మన ట్రెడిషన్ మన పేర్లు సశాస్త్రీయమైన అర్ధమును కలిగి ఉంటాయి. ఇంకా కొన్ని తెలుగు ట్రెడిషనల్ పేర్లు పూర్వపు కాలంలో గొప్పవ్యక్తులను గుర్తుకు తెస్తూ ఉంటాయి. తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ , పిల్లల భవిష్యత్తు ప్రభావితంలో కూడా కొంత ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు అంటారు. తెలుగు ట్రెడిషనల్ నేమ్స్ ఎక్కువగా దైవనామముతో కూడి ఉంటాయి. ఉదాహరణకు చూస్తే, శివకుమార్, హరికృష్ణ, రామకృష్ణ, శ్రీనివాసరావు, వేంకటేశ్వరరావు, ఆంజనేయప్రసాద్, హనుమంతు, కుమారస్వామి, గణపతి, హరిహరకుమార్ అని మగపిల్లల పేర్లు […]