భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది

భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది

విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కారణం… వస్తువు యొక్క నాణ్యతపరమైనా సమస్యలు అయితే… భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది ఈ చిన్న పోస్టుని రీడ్ చేయండి…. అంతర్జాతీయంగా మన వస్తువులు పేరొందినవి ఉన్నాయి. అటువంటి వస్తువుల, సేవలలో నాణ్యతపరమైన లోపాలు కనబడవు. కారణం అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి, ఆయా సర్వీసులు, ఆయా వస్తువులు నాణ్యతా పరమైన విషయాలలో రాజీపడవు. మన భారతీయ కంపెనీలు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెంది … Read more