లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

లాక్ డౌన్ వల కలిగిన లాభాలు

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం. లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా … Read more

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. సర్వదేవతా భజనలు, రామభజనామృతము, సీతారామ భజన తదితర తెలుగు పుస్తకాలు… సర్వదేవతా భజనలు బుక్ లోని కొన్ని భజన పద్యాలు. శ్రీగణేశ శ్రీగణేశ | శ్రీగణేశ పాహిమాంజయగణేశ జయగణేశ | జయగణేశ రక్షమాంఓం గణేశ ఓం గణేశ | ఓం గణేశ పాహిమాంశ్రీగణేశ శ్రీగణేశ | శ్రీ గణేశ రక్షమాం || గణేశ శరణం | శరణం గణేశవాగీశ శరణం | శరణం వాగీశవిఘ్నేశ … Read more