అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్
ఉన్నత ఉద్యోగాలకే ఏది గ్రేట్ అంటే ఐఏస్ గ్రేట్ అంటారు. ఐఏఎస్ అవ్వడమే గొప్పగా ఉంటే, వారి కర్తవ్యం ఖచ్చితంగా చేస్తే, ఇంకా గ్రేట్ అంటారు. ఇప్పుడు ఈ గ్రేట్ ఎవరికంటే అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ కు. సుమారు పదిహేను నెలల కాలవ్యవధిలో ఒక రాష్ట్రంలో మార్పును తీసుకురావడం అంటే గొప్పే కధా… ప్రజాభిమానం ఉన్న నాయకుల నిర్ణయాలు కూడా అమలు అవ్వడంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక ఐఏస్ ఉద్యోగిని రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టడమే … Read more