శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది

పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత

శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా పుస్తకం చదువుతున్న మనసు ఏకాగ్రత దృష్టితో పుస్తకంలో వ్రాయబడిన విషయాలతో మమేకం అవుతుంది. ఎక్కువగా పుస్తకం చదివేటప్పుడు అందులోని విషయంపై ఆసక్తిని బట్టి, ఆ పుస్తకంపై ఏకాగ్రతా దృష్టి ఏర్పడుతుంది. కానీ కేవలం పుస్తకం చూస్తూ పేజీలు తిరగేయడం వరకే పరిమితం అయితే పుస్తకంలో వ్రాయబడి ఉన్న విషయం పూర్తిగా అవగతమవదు. పుస్తకం చూస్తూ ఉంటే, అందులో దేని గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది, క్లుప్తంగా … Read more