బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి. కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే … Read more

పుకారు షికారు చేస్తే మనసు బేజారు

పుకారు షికారు చేస్తే మనసు బేజారు

పుకారు షికారు చేస్తే మనసు బేజారు అవుతుంది. ఎందుకంటే పుకారు ఈవిధంగా… ‘గొప్పది కోల్పోయినట్టుగానో లేక ఏదో అయిపోతుందనో’ ఆందోళననే మిగుల్చును. కాబట్టి పుకారు షికారు చేస్తే మనసులో అందోళన వచ్చే అవకాశం ఎక్కువ. లోకంలో వాస్తవం ఒక్కసారిగా వస్తే, ఆపై పుకారు మాటలు ఉంటాయి. విపత్తు వాస్తవం అయితే, ఒక్కసారిగా ఊరటనిచ్చేవిగానూ లేక ఒక్కసారిగా ఆందోళన కలిగించేవిగానూ పుకారు మాటలు ఉంటాయి. పుకారు వద్దు వాస్తవం ముద్దు.. వద్దు పుకార్లను పట్టించుకోవదు.. వాస్తవంపై వెటకారం వస్తే … Read more

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

సూక్తులు తెలుగు బుక్స్ సామెతలు సూక్తులు తెలుగు బుక్స్ నమస్కారం తెలుగురీడ్స్.కామ్ వెబ్ సైటు సందర్శించి ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు… మీ ఆదరణ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… ఈ పోస్టులో తెలుగులో ఉచితంగా లభిస్తున్న సూక్తులు, సామెతలపై ఉన్న బుక్స్ గురించిన లింకులు అందిస్తూ నాలుగు మాటలు కూడా వ్రాస్తున్నాను. సమాజం చేత మంచివారుగా గుర్తింపబడినవారి మాటను కష్టకాలంలో చెడ్డవారు కూడా వింటారు. అలా సమాజం చేత మంచివారిగా గుర్తింపు పొందారు అంటే వారు గొప్పవారు … Read more

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, మనతో బాటు మరింతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి. పోరాడడం జీవితంలో సాధారణంగానే సాగుతుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలతోనో, … Read more