సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది

సందేహాలకు సహవాసం సమాధానపరుస్తూ ఉంటుంది.

అతి సర్వత్రా వర్జయేత్ అనగా అతి చేయడం అన్ని విషయాలలోనూ, అన్ని చోట్లా, అన్ని సమయాలలోనూ మంచిదికాదని అంటారు. అతి మాట్లాడేవారికి విలువ వేరుగా ఉంటుంది. అతిగా అదేపనిగా పనిచేసుకుంటూ ఉండేవారికి లోకంతీరు తెలియదు. అతిగా తినేవారికి విలువ ఉండే విలువను ఇంకొకరు కోరుకోరు. అతిగా సంపాదించేవారిని అనుసరించాలనుకుంటారు కానీ అతిగా సంపాదించేవారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటారు. అలాగే అతిగా అనుసరించడం, అతిగా వినడం ఏదైనా, అతి అన్నింటా అంత మంచిది కాదనే విషయం చాలమంది చెబుతూనే … Read more