ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది, తనకు తిండి పెట్టిన ఇంటి యజమాని ఇంటిని రక్షణ చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. మరి పురుషుడైనా, స్త్రీ అయినా భూమిమీదకు రావాలంటే స్త్రీ గర్భం ధరిస్తేనే. స్త్రీ ప్రసవవేదన మరణవేదనతో సమానం అటువంటి స్త్రీకి చేతులు జోడించి నమస్కారం చేసిన మన సమాజంలో మగాడు మృగాడు అవ్వడం విశ్వాసఘాతుకమే అవుతుంది. ప్రియాంక రెడ్డి మరణం టివిలో చూస్తుంటే, మనిషికి జన్మినిచ్చే స్త్రీ ఎంత వేదనను పొంది ఉంటుంది? […]