వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యవసాయంతోకూడినపాడి తిండిగింజలు కూరగాయలు

డబ్బు సంపాదించే మార్గాలు అనేకంగా సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం, ఆ మార్గంలో ఎన్నాళ్లు పట్టుదలతో పనిచేసి సాధించడం దానిపైనే అర్జన(డబ్బు సంపాధన) ఆధారపడి ఉంటుంది. మనదేశంలో మన తెలుగురాష్ట్రాలలో అనేక రంగాలు మనకు డబ్బు సంపాధన చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం. అయితే మనం డబ్బు సంపాదించేది ఎందుకు అని ఆలోచన చేస్తే, జీవితలక్ష్యాన్ని చేరడానికి శరీరంతో పనిచేస్తూ, పనిచేయడానికి శక్తి … Read more

బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చారిత్రాత్మక బుక్ రీడింగ్ వలన చరిత్రపై అవగాహన తెలుగురీడ్స్

చరిత్రలో సంఘటనలను చదివి ప్రేరేపితం అయిన మనసు వర్తమానంలొని సంఘటనలతో సంఘర్షణ చెందుతూ భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగుబుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో సారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ తెలుగు బుక్ రీడింగ్ మనకు మేలును చేస్తుంది, అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి పుస్తకం మనసుకు మంచి మార్గాన్నిస్తుంది అని పెద్దలు అంటారు. కటికి చీకటిలో మనిషి కళ్ళకు … Read more

పుస్తకం చదువుట మంచి అలవాటు?

మంచి పుస్తకం చదవడం వలన మంచి భావనలు

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు … Read more

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ

దుర్గములను తొలగించే తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ శ్రీ కనకదుర్గమ్మతల్లి విజయవాడపై కొలువుదీరి కొలిచిన భక్తుల కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ కనకదుర్గమ్మతల్లి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందిస్తూ….మీకు దిగ్విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….తెలుగురీడ్స్.కామ్. తెలుగురీడ్స్ వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా సకుటుంబసమేతంగా చూడదగిన తెలుగుసినిమాలను గురించి తెలియజేస్తూ, వాటిలో సాంఘిక, భక్తి, జానపద సినిమా వర్గాలుగా మీకు తెలుగురీడ్స్ అందిస్తూ…పుస్తకముల గూర్చిన విషయములపై వివిధ పోస్టులను కూడా మీరు తెలుగురీడ్స్ … Read more