విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్
విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి తెలుగురీడ్స్! మనకు తెలిసి ఉండడం వలన మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు? అలా మనం వేగంగా మన పనులు మనం చేసుకుంటున్నామంటే, మనకు విజ్ఙానం మన పెద్దల ద్వారా, బంధుమిత్రుల ద్వారా తెలియబడి ఉంటుంది. పుడుతూనే ఏది ఎలా చేయాలో? తెలియదు… నిత్యం ఎవరో ఒకరి ద్వారా విషయసంగ్రహం తెలుస్తుంటుంది. … Read more