భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ. యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్ర దర్శనమునకు యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం… Continue reading భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు… Continue reading అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….… Continue reading తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి కారణం

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి.… Continue reading భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్టు ఈకామర్స్ సంస్థలో అందుబాటులోకి రానుందీ స్మార్ట్ ఫోను. ఎందుకు ఈ ఫోను కొనాలంటే, ఈ ఫోను రేటింగుతో బాటు బడ్జెటు ధరలో లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.13999-00లుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోను డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, క్విక్ చార్జింగ్, ప్రొసెసర్ ఫీచర్లలో బాగుందన్న సూచనలు 91మొబైల్స్ వెబ్ సైటులో చెప్పబడి ఉంది. ఇంకా స్క్రీను ప్రొటక్షన్ విషయంలో ఆలోచన చేయమని సూచనను కూడా ఈ వెబ్… Continue reading మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి. వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్… Continue reading న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో… Continue reading భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు

ఏదైనా కంటెంటు ఆన్ లైన్ సర్వర్లో మనకు నచ్చిన రీతిలో స్టోర్ చేసుకుంటూ, మనకు కావాలసిన విధంగా ఏదైనా వెబ్సైటు / మొబైల్ బ్రౌజర్లలో ఓపెన్ అయ్యేవిధంగా ఉపయోగించుకోవడానికి వెబ్హోస్టింగ్ పధకాలు ఉంటాయి. అలా హోస్టింగ్ పధకాలు అందించే బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో…చదవండి. మీరు మంచి రైటరా? అయితే తెలుగులో మీరు వ్రాయబోయే తెలుగు రచనలు ఆన్ లైన్ ద్వారా మీకు నచ్చినరీతిలో డిజైన్ చేయించుకుని /… Continue reading బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు

కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత. ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలో… Continue reading కార్తీకమాసము పరమ పవిత్ర మాసం