దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ఎన్టీఆర్ పరమశివునిగా కనిపించే దక్షయజ్ఙం తెలుగు మేటి చిత్రం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన… Continue reading దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

అలనాటి పాత సినిమాలు

అలనాటి పాత సినిమాలు

Our Films are in Youtube Old Telugu Movies Popular Actors సమస్యలతో సతమతయ్యే వారికి వినోదంగా ఒకప్పుడు హరికథలు, నాటకాలు ఉంటే అవి పౌరాణిక కధలతో సామజిక కుటుంబ సందేశాలను మిళితం చేస్తూ, కొన్నింటిలో అయితే అప్పటి సామజిక దోరణిలను వ్యంగ్యంగానో చెప్పటం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎక్కువగా సత్యహరిశ్చంద్ర, వల్లికళ్యాణం, చింతామణి లాంటి డ్రామాలు ఉంటే, ఎన్నెన్నో హరికధలు దేవతలపై చెప్పబడేవిగా చెబుతారు. సాంకేతికత అభివృద్ధి చెంది,… Continue reading అలనాటి పాత సినిమాలు

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము

శ్రీకృష్ణావతారం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna, Hari Krishna Acted as Child SriKrishna. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ,… Continue reading శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము