తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్ కొన్ని ఈ తెలుగురీడ్స్ పోస్టులో…

రుచికరమైన పిండి వంటలు సంతృప్తికరమైన భోజనము చేయడానికి బాగుంటుంది. మనసు సంతోషంతో భోజనము చేయడానికి తయారు అవుతుంది. మనసు ఇష్టపూర్వకంగా సంతోషంతో మితమైన భోజనము చేస్తే, అజీర్తి సమస్యలు ఉండవంటారు.

వంటిల్లే ఒక చిన్నపాటి వైద్యశాల కూడా అంటారు. అందులో ఉండే పోపుల నుండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు తయారు చేస్తారు… మన పూర్వికులు, పెద్దలు.

అంటే వంటకాలలో వాడే పదార్ధాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆయా పదార్ధముల గుణములను బట్టి, చిన్న చిన్న సమస్యలకు వంటింట్లోనే ఔషధం తయారు చేయవచ్చని అంటారు.

ఈ క్రింది రెండు బటన్లలో ఒక్కటి వంటిల్లే వైద్యశాల అనే పిడిఎఫ్ బుక్ లింక్ కలిగి ఉంది. మరొకటి వెజిటేరియన్ రైస్ వంటలు అనే తెలుగు పిడిఎఫ్ బుక్ లింకును కలిగి ఉంది. ఈ క్రింది బటన్లపై క్లిక్ చేసే ఆయా తెలుగు బుక్స్ రీడ్ చేయవచ్చును.

పచ్చడి తయారీ తెలుగు వీడియోస్

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్ పోస్టులో పచ్చళ్ళ గురించి…

పచ్చళ్ళు అన్నంలోనూ, టిఫిన్లలోనూ మన తెలుగువారికి అలవాటు. రుచికరమైన రోటి పచ్చడి లేనిదే, భోజనం తెలుగువారి భోజనం ఉండదు. అటువంటి వంటకాలలో వివిధ రకాల పచ్చళ్ళు ఉంటాయి. వాటిలో కొన్ని రకాల పచ్చడి తయారీ గురించిన తెలుగు వీడియోలు చూడటానికి ఈక్రింది బటన్లపై క్లిక్ చేయండి.

కూరలు రుచిగా ఉంటే, తృప్తికరమైన భోజనం ఉంటుంది. తిన్న అన్నం వంటబడుతుంది. రుచికరమైన కూరలు గురించిన కొన్ని తెలుగు వీడియోస్ ఈక్రింది బటన్లపై క్లిక్ చేసి చూడవచ్చును.

ధన్యవాదాలు