మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021

సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021

సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021 sankranthi subhakankshalu quotes 2021 భోగినాటి భాగ్యం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ వాకిలి సంక్రాంతి ముగ్గులతో మీ మనసు ముత్యాల నవ్వులతో ఉప్పొంగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు… సంక్రాంతి వస్తుంది… తెస్తుంది సంతోషాల చిరుజల్లు… ఆ చిరుజల్లులలో మీకుటుంబం తడిసి సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ … Read more

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం. మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని… లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన స్మార్ట్ ఫోన్లలో ఉండాలని… మన భావనగా ఉంది. చైనా ఆగడాలకు చెక్ పెట్టే నేపధ్యంలో మన ఇండియన్ … Read more

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు. ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి. మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్ … Read more

ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును. కొన్ని ఫ్రీ భక్తి బుక్స్ డైరెక్టుగా ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా రీడ్ చేయవచ్చును. ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ … Read more

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ అని అంటారు. కొందరికి పుస్తకాలు చదివే అలవాటు చిన్ననాటి నుండే ఉంటుంది. కానీ ఎలాంటి పుస్తకాలు చదివితే, అలాంటి ఆలోచనలు చదివేవారి మనసులో చేరుతూ ఉంటాయి. గతం మాదిరి ఇష్టం ఉండే విషయాలపైనే పుస్తకాలు ఇంకా ఎక్కువ చదివితే, అదే విషయంలో మరింత అవగాహన ఉంటుంది. అలా కాకుండా కొత్తగా తెలిసిన విషయాల గురించి పుస్తకాలు చదివితే, కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి. అప్పటికే తెలిసిన విషయాలలో పుస్తకాలు చదివితే, ఆయా … Read more

గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్

గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్

ఐకమత్యమే మహాబలము అంటారు. అటువంటి ఐకమత్యము ఒక కుటుంబంలోని నలుగురి అన్నదమ్ములలో ఉంటే, ఆకుటుంబమును శత్రుభయం తక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వృద్దిలోకి వస్తుంది అంటారు. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ లో గ్రామములో సంఘం ఐకమత్యం గురించి తెలిపారు. అలాంటి ఐకమత్యము ఒక ఊరికి ఉంటే, ఆఊరిలో తప్పులు జరగడం చాలా తక్కువగా ఉంటుందని అంటారు. కలసి ఉన్నప్పుడు తోటివారికి సమాధానం చెప్పాలన్న భావన బలంగా ఉండడం చేత, వ్యక్తి తప్పుదోవ తొక్కడంటారు. తెలుగు రాష్ట్రములలో … Read more

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

ప్రతి మనిషికి పేరుతో బాటు ఉండే ఇంటిపేరు ఆవ్యక్తి యెక్క సామాజిక స్థితిని తెలియజేస్తుంది అంటారు. రామ, కృష్ణ, సుబ్బు, మహేశ్ ఇలా వ్యక్తిపేరు ఏదైనా ఉండనివ్వండి, కానీ సమాజంలో వ్యక్తుల ఇంటిపేర్లతో ఆయా వ్యక్తుల పలుకుబడి ఆధారపడి ఉంటుంది అంటారు. ఈ విధంగా తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్ లో వివిధ తెలుగువారి ఇంటి పేర్లు తెలియజేయబడ్డాయి. వ్యక్తి ఇంటిపేరు వలన ఆవ్యక్తి ఏ కుటుంబానికి? ఏ కులానికి ? ఏ మతానికి? చెందినవారో తెలియజేస్తుంది అంటారు. … Read more

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి. మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే, … Read more

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. … Read more

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి కారణం

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి. … Read more

శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్

శ్రీరామాయాణం సీతారాముల సుందరకాండ తెలుగు ఫ్రీ ఆన్ లైన్ బుక్స్

రామాయణం గురించిన అనేక రచనలు పి.డి.ఎఫ్ తెలుగు బుక్స్ గా ఆన్ లైన్లో శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్ అనేకం లభిస్తాయి. ఆరుకాండలు కలిపి ఉన్న కొన్ని రచనలు ఉంటే, సుందరకాండ గురించిన రచనలు ఎక్కువగా ఉంటాయి. పలువురు ప్రముఖులు రచించిన తెలుగు రచనలు పుస్తకాలుగా ఉంటే, అవి ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ పార్మట్లో లభిస్తాయి. తెలుగులో మనకున్న ఇతిహాసములలో రామాయణం ఒక్కటి అయితే మూల రామాయణం వాల్మీకి రచించారు. రామకధను చెబుతూ గానం చేస్తూ తరించిన వారు ఉంటే, … Read more

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం భక్తుల గాధలతో భగవానుని మహిమలు

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు … Read more

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్ ఫ్రీగా లభించే మూవీస్ లిస్ట్ ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకుని వాచ్ చేయడానికి… తెలుగు మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్… ఈ మొబైల్ యాప్ తెలుగు పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, యాక్షన్ మూవీస్ లిస్ట్… డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీస్ మొదలైన మూవీస్ లిస్టులు డిస్ప్లే అవుతాయి. వాటి నుండి మీకు … Read more

ఈ సంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏకాదశి తిధులు, మాసశివరాత్రులు

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో.. జనవరి మాసంలో పండుగలు తెలుగులో 2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి10వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము- ప్రదోష వ్రతం11వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- మాస శివరాత్రి13వ … Read more

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి

HappyNewYear2021

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్…. ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది. అటువంటి మనసుకు తన చుట్టూ ఉన్న సామాజిక స్థితి గతులలో వచ్చిన మార్పుల వలన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. … Read more

కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020

కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020

కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020సంవత్సరం గత సంవత్సరంగా మారుతుంది… మిత్రులతో మీటింగులు షురు అవుతాయి. మాటలు మూటలతో మిని మీటింగ్స్ ఉంటాయి. పాత సంవత్సరం – కొత్త సంవత్సరం సంధి కాలంలో స్నేహితులతో సంతోషంతో, గడిపేస్తూ, విషెస్ చెబుతూ గంటల కాలం కరిగిపోతుంది… ఎవరూ ఎలా ఉన్నా కదిలే కాలంలో తేదీని మారుస్తుంది… ప్రతి న్యూఇయర్ కొందరికి కష్టంగా, కొందరికి నష్టంగా, కొందరికి అద్భుతంగానే గడిచి ఉంటుంది. కానీ … Read more

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 న్యూఇయర్ కోట్స్

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ తెలుగురీడ్స్.కామ్…. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 కోట్స్ కొన్నింటిని తెలుగులో రీడ్ చేయండి ఒక్కరోజులో జీవితం మారిపోదు కానీ ఒక్క ఆలోచన జీవితాన్ని మలుపు తిప్పగలదు… అటువంటి ఆలోచనలు కలిగి ఉండే మనసుకు మిత్రుడు బలం… అలా నాకు బలమైన మిత్రమా నీకు నీ కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు…. కదిలిపోతూ కరిగిపోయే కాలంలో … Read more

తెలుగు అమ్మవంటిది అమ్మలేని జీవితం ఉండదు మాతృభాష

తెలుగు అమ్మవంటిది అమ్మలేని జీవితం ఉండదు మాతృభాష

తెలుగు అమ్మవంటిది అమ్మలేని జీవితం ఉండదు మాతృభాష మాట్లాడనివారు ఉండరు. తెలుగులో మాట్లాడడం వలన మన వ్యకిత్వం మనకు తెలుస్తుంది… తెలుగు చదవడం వలన తెలుగు గొప్పతనం మనకు తెలుస్తుంది… ఎవరి పని వారికి గొప్ప… ఎవరి వృత్తివారికి గొప్ప అలా అయితే భాష గొప్పతనంలో కూడా ఎవరిభాష వారికి గొప్పగానే ఉంటుంది. తెలుగుప్రాంతములలో పుట్టి, తెలుగులో చదువుకున్నవారికి ఆ ప్రాంతం గురించి మరింత మక్కువ ఏర్పడుతుంది. మాతృభాష అమ్మ దగ్గర నుండి మొదలై, నాన్న, బాబయ్, … Read more

తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

బాయ్ నేమ్స్ గర్ల్ నేమ్స్ తెలుగులో అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్ నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది. ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా. అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు. చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి. వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి … Read more

2020 అంతా స్టాప్ దేర్ 2021?

2020 అంతా స్టాప్ దేర్ 2021?

2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం. గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది. అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన… 2020అంతా కరోనా … Read more

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

తెలుగులో రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ క్రియేట్ చేయడం. ఒక అన్ లిమిటెడ్ లిస్టును ఒక స్క్రీనులో చూపించాలంటే రిసైక్లర్ వ్యూ ఉపయోగించాలి. ఈ రిసైక్లర్ వ్యూతో ఎంత పెద్ద లిస్టును అయినా ఒక స్క్రీనుపై చూపించవచ్చును. అన్ లిమిటెడ్ గా ఏదైనా బిగ్ డేటా లిస్టులు వంటివి డిస్ల్పే చేయడానికి రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు. ప్లేస్టోర్ నందు యాప్స్ అన్ లిమిటెడ్ గా వస్తూనే ఉంటాయి… అటువంటి యాప్స్ నందు రిసైక్లర్ వ్యూ … Read more

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి? ఏవైనా కొన్ని వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సర్వీసులు…. ఇలా ఏవైనా ఒకే చోట చూపడానికి జాబితా తయారు చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఒకే స్క్రీనులో కొన్ని విషయాలను చూపడానికి లిస్ట్ చేయాలి. అలా లిస్ట్ చేయడానికి లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగపడుతుంది. సింపుల్ లిస్టువ్యూ ద్వారా ఏవైనా కొన్ని వస్తువుల లేదా వ్యక్తుల లేదా సర్వీసు వివరాలను ఒక స్క్రీనులో చూపవచ్చును. లిస్టువ్యూ ఉపయోగించి, ఒక బేసిక్ ఆండ్రాయిడ్ … Read more

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

ఈ సంవత్సరం టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020… లో ఎలా ఉన్నాయో ఈ తెలుగు పోస్టులో రీడ్ చేయండి. గత ఏడాది 2020 సంవత్సరమునకు గాను, గూగుల్లో బాగా సెర్చింగ్ టాపిక్స్ ఇవే. గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైటులో చూపిస్తున్న ఓవరాల్ టాప్10 సెర్చింగ్ వర్డ్స్ … ఇండియాలో శోధించిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ తెలుగులోనూ అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనా వైరస్ ప్రధానంగా 2020లో కనబడతాయి. Overall (మొత్తం మీద గూగుల్ సెర్చ్ … Read more